Breaking News

ఆచార్య

రీమేక్ ల డైరెక్టర్తో రామ్​చరణ్​

రీమేక్ ల డైరెక్టర్​తో రామ్​చరణ్​

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్‌ చరణ్.. మరోవైపు ‘ఆచార్య’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్‌ నటించబోయే సినిమా ఏమిటి? డైరెక్టర్ ఎవరు లాంటి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది టాలెంటెడ్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు, ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజా పేరు తెరపైకి వచ్చింది. మోహన్ […]

Read More

మెగాస్టార్​.. గుండు గుట్టు బయటపడింది

నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ బ్లాక్ గాగుల్స్, గుండుతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ గెటప్ తో ఏ సినిమా చేయనున్నారో అన్న క్యూరియాసిటీని కలిగించారు. కానీ చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీకి అయితే ఈ లుక్ అవసరం లేదు కానీ తర్వాత మెహర్ డైరెక్షన్​లో ‘వేదాళం’ రీమేక్ కోసం […]

Read More
కొరటాలే బాధ్యుడా?

కొరటాలే బాధ్యుడా..?

కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ […]

Read More
సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్​పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు […]

Read More
త్రిష కొత్త గెటప్​

త్రిష కొత్త గెటప్​

తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్​లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్​పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్​గా […]

Read More
‘మెగా’ సెట్ వేస్తున్నారు

‘మెగా’ సెట్ వేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలను వెలికితీసే పాత్ర పోషిస్తున్నందున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో బయట పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు వీలు లేదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట టీమ్. ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించేందుకు మోగాస్టార్ లుక్ […]

Read More

మెగాస్టార్​ చెల్లెలుగా కుష్బూ!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్​లాల్​ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం […]

Read More

బడ్జెట్ తగ్గాలి.. సినిమా కంప్లీట్​ కావాలి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. అయితే కరోనా భారీ బడ్జెట్ చిత్రాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కబోయే సినిమాల షూటింగ్​లు కూడా తిరిగి మొదలు పెట్టడానికి సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలకు పెరగనున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, ఇతర టెక్నీషియన్లు వారి రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుండు అన్న వాదనకూడా వినిపిస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే ‘ఆచార్య’ సినిమా విషయంలో చిత్ర బృందం […]

Read More