Breaking News

అల్పపీడనం

మూడు రోజుల పాటు వర్షాలు

మూడు రోజుల పాటు వర్షాలు

సారథి, హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్​వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతుందని సోమవారం వెలువరించిన రిపోర్టులో వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని, […]

Read More
తెలుగు రాష్ట్రాలకు వాన గండం

తెలుగు రాష్ట్రాలకు వాన గండం

19న మరో అల్పపీడనం అలర్ట్​ అయిన ఇరురాష్ట్రాల అధికారులు హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడురోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనావేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం […]

Read More

తెలుగు రాష్ట్రాల్లో మస్తు​ వానలు

సారథి న్యూస్, హైదరాబాద్, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా మసురు పట్టింది. ఐదురోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ […]

Read More

‘నైరుతి’ కురిసింది

సారథి న్యూస్, విజయనగరం: నైరుతి పవనం వచ్చేసింది.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కేంద్రంలో భారీవర్షం కురిసింది. కొంతకాలంగా ఉదయం నుంచి విరుచుకుపడిన భానుడు ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్పొరేషన్‌ ఆఫీసు జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది. […]

Read More