Breaking News

జీహెచ్ఎంసీ

హరితహారానికి అంతా రెడీ

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్​నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు

Read More

కరోనా రికార్డు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్త ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొత్త వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం మొదటిసారి కొత్తగా 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు పాజిటివ్​గా తేలాయి. ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 203కు చేరింది. రాష్ట్రంలో కేసులు 7072కు చేరాయి. ఇప్పటివరకు 53,757 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 3,363 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స […]

Read More
విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

విశ్వనగరాన్ని సురక్షితంగా ఉంచుదాం..

* కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు* కంటైన్‌మెంట్‌ క్లస్టర్లపై స్పెషల్ ఫోకస్* ప్రతిరోజూ 25వేల మందికి ఆహార ప్యాకెట్లు* జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖకు సహకరించండి* ‘సారథి ప్రతినిధి’తో హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ‘కరోనా(కోవిడ్ 19) వ్యాప్తి నివారణకు బల్దియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు పంపించాం. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. […]

Read More