Breaking News

ఓటీటీ

తెలుగు ‘క్వీన్​’ వచ్చేస్తోంది

బాలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్​’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్​లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్​ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]

Read More

‘నవరస’ సిరీస్​లో స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]

Read More
ఈ చిత్రాలు థియేటర్ లోనే..

ఈ చిత్రాలు థియేటర్ లోనే..

కరోనా వల్ల పారిశ్రామిక రంగాలే కాదు సినిమా ఇండస్ట్రీ పురోగతి కూడా డైలమాలో పడింది. థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సమయంలో సినీనిర్మాతలను ఆదుకునేందుకు ఒయాసిస్​లా కనిపించింది ఓటీటీ ఫ్లాట్​పామ్. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకైతే ఓకే కానీ భారీ వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలకు ఇది వర్కవుట్​అవుతుందని కొందరు నిర్మాతలు, హీరోలు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు […]

Read More

రీ రికార్డింగ్ దశలో ‘క్లూ’

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి.థియేట్రికల్ రిలీజ్ చేయాలా? లేక ఓ టీటీ ప్లాట్ ఫామ్ ను ఆశ్రయించాలా? అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు […]

Read More

షకీలా సినిమా.. క్లీన్ యూ

అటు షకీలా సినీప్రస్థానంలో కానీ, ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎలాంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా రిలీజ్​కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ […]

Read More
'నగ్నం’తో ఆర్ జీవీ రచ్చ

‘నగ్నం’తో ఆర్ జీవీ రచ్చ

విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో ముందుండటం.. కాంట్రవర్సీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో ‘జీఎస్టీ’ తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి ‘క్లైమాక్స్’ అంటూ మళ్ళీ ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ టీజర్ ఓ […]

Read More