Breaking News

జాతీయం

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ బిల్లు 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్​ఎస్​ పూర్తిమద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు […]

Read More
రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో రక్షణ శాఖకు పెద్దపీట వేసింది. సంబంధిత శాఖను బలోపేతం చేసేందుకు భారీగా కేటాయింపులు చేసింది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం, సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్​ వెల్లడించారు. సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 15 ఏళ్లలో లేని విధంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. […]

Read More
ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర

ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర

సారథి న్యూస్​, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, […]

Read More
కరోనా.. ఆంక్షల సడలింపు

కరోనా.. ఆంక్షల సడలింపు

హైదరాబాద్: కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. జనవరి 31వ తేదీ నాటికి గతంలో విధించిన నిబంధనల గడువు ముగియనుంది. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చారు. […]

Read More
రైతుల ర్యాలీలో ఉద్రిక్తత

రైతుల ర్యాలీలో ఉద్రిక్తత

న్యూఢిల్లీ: కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన రైతులు ఎర్రకోటపై తమ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు న‌గ‌రం న‌లువైపులా ర్యాలీ తీశారు. ట్రాక్టర్​ ఢీకొనడంతో ఓ రైతు చనిపోయాడు. అయితే అంతకుముందు ట్రాక్టర్ల ద్వారా దేశరాజధానికి చేరుకుంటున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని […]

Read More
రిపబ్లిక్​డే వేడుకల్లో కొత్త శకటాలు

రిపబ్లిక్ ​డే వేడుకల్లో కొత్త శకటాలు

న్యూఢిల్లీ: రిపబ్లిక్​ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్‌ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్‌ లెఫ్ట్‌నెంట్‌ భావనాకాంత్‌ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్‌–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్​ డే వేడుకల్లో […]

Read More
స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

దేశంలోనే తొలి లైన్​ఉమెన్​గా భారతి, శిరీష ఎంపిక రిటన్ ​టెస్ట్, పోల్ ​టెస్ట్​లోనూ పాస్​.. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్​.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్​శాఖలో లైన్​ ఉమెన్​గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ ​అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. […]

Read More
రజనీకాంత్​పార్టీ ఖరారు

రజనీకాంత్​ పార్టీ ఖరారు ?

చెన్నై: అభిమానుల ఎదురుచూపులు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలను నిజం చేస్తూ.. సూపర్​స్టార్​ రజినీకాంత్ రాజకీయ​ పార్టీ పేరు ఖరారైంది. మక్కల్‌ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు రజినీకాంత్​ కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. పార్టీ గుర్తుగా సైకిల్​ గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వెలువడినప్పటికీ చివరికి ఆటో గుర్తును కేటాయించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో […]

Read More