Breaking News

వరంగల్

సింథటిక్​ ట్రాక్​ ప్రారంభం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జేఎన్​ఎస్​ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Read More

కరోనా నుంచి జాగ్రత్తగా ఉందాం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సారథి న్యూస్​, రంగారెడ్డి: కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. శనివారం ఆయన రంగారెడ్డి కలెక్టరేట్​ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్​ చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. పల్లెప్రగతి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనిత, పంచాయతీరాజ్ సెక్రటరీలు రఘునందన్ రావు, సందీప్ సుల్తానియా, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్​ కుమార్​ పాల్గొన్నారు.

Read More

బావిలో 9 డెడ్​ బాడీస్​

నిన్న నాలుగు.. నేడు ఐదు పాడుబడ్డ బావిలో మృతదేహాలు వరంగల్​ రూరల్​ జిల్లాలో ఘటన సారథి న్యూస్​, వరంగల్: వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో గోనె సంచిలో ఉన్న 9 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం ఐదు డెడ్​ బాడీస్​ బయటపడగా, గురువారం నాలుగు డెడ్​ బాడీస్​ వెలుగుచూశాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు […]

Read More