తెలుగు ఇండస్ట్రీకి కన్నడ నుంచి వచ్చిన మోడల్ నభా నటేశ్. ‘ఇస్మార్ట్ శంకర్’ లో తన అందాలతో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత ఆమె డేట్స్ దొరకడం కష్టమైపోయింది. అంతగా బిజీ అయింది. రవితేజ .. నితిన్ .. సాయితేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ వంటివారి జోడీగా వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. బొద్దుగా ఉన్నప్పటికీ .. డాన్సులలోను మంచి మార్కులే కొట్టేసింది. అలాంటి నభా కొంతకాలంగా తెరపై కనిపించకపోవడంతో, ఇతర భాషల్లో ట్రైల్స్ […]
హీరోయిన్ కీర్తి సురేష్ వివాహంపై కొత్త చర్చ ఒకటి మొదలయ్యింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ లో ఉందని, నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా ప్రచారమవుతున్న సమాచారం. కీర్తి సురేష్ స్నేహితుడికి కేరళలో వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్‌తో కీర్తి ప్రేమలో ఉన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. దాన్ని ఆమె కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. అనంతరం వ్యాపారవేత్తతో ఆమె వివాహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ఇలా […]
నేచురల్ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్‌లో బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్ తో డిజైన్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 30న టీజర్ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ఇప్పటికే […]
అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు–నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో షానూక్ సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి. రిజ్ అహ్మద్, అల్లిసన్ […]
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో మూవీ విశేషాలు..‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, […]
యాక్టర్ సుహాస్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌తో మూవీ విశేషాలు..సుహాస్‌తో షార్ట్ ఫిల్మ్ […]
సామాజిక సారధి , బిజినేపల్లి: మండల పరిధిలోని పాలెం గ్రామంలో ఉన్న కటిక శేఖర్ బెల్ట్ షాపులో బిజినపల్లి కి చెందిన ఓ యువకుడు అతని బెల్ట్ షాపులో మద్యం తీసుకొని 2000 నోట్ ను ఇచ్చి మిగతా చిల్లర తీసుకొని వెళ్ళిపోయాడు . అప్పుడు బెల్ట్ షాపులో నిర్వహకుని తల్లి ఉండడంతో అది సరిగ్గా గుర్తించలేకపోయారు . కొంతసేపటి తర్వాత బెల్ట్ షాపు నిర్వాహకుడు కటిక శేఖర్ వచ్చి ఆ 2000 నోటును చూస్తే అది […]
సామాజిక సారధి , బిజినేపల్లి :నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను మర్రి చెట్టు లాగా చెప్పుకొని నీడనిస్తానని చిలుక పలుకులు పలుకుతున్న మరి ఊడలకు చెదలు పట్టి మర్రిచెట్టు కూలిపోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడీ దల రాము అన్నారు . మంగళవారం బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు . దళిత , గిరిజన ఆత్మగౌరవ సభను చూసి […]