సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామసర్వేనం.117లో ‘నల్లవాగులో భూబకారాసులు’ శీర్షికన ‘సామాజికసారథి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లవాగు భూముల ఆక్రమణపై శనివారం ఉదయం వెళ్లి విచారణ చేశారు. నల్లవాగులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనం.117లో వెలిసిన ఇండ్లను వెంటనే కూల్చివేయాలని, వ్యవసాయ ప్రభుత్వ భూములలో ఇటుక బట్టీల నిర్మాణాలు చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరగా ఖాళీ చేయించాలని అక్కడి అధికారులకు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: అసలే ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. భూములకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంకేముంది సమీపంలో ఉన్న నల్లవాగు చుట్టు ఉన్న భూములపై భూబకాసురులు కన్నేశారు. అప్పనంగా అక్రమించేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి సర్వేనం.117లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. కొందరు భూ బకాసురులు ఐదో పదో ఇచ్చి అమాయక దళితుల చేత బాండ్ పేపర్లపై రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆ భూములకు విలువ పెరిగింది. దీంతో […]
మాసివ్ బ్లాక్ బ్లస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి, రామ్‌ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి […]
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్‌తో మూవీ విశేషాలు..బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ కథలో […]
గంగా రం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి. బిజినే పల్లి , సామాజిక సారథి : అందరి సహాయ సహకారాలతోని గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండ్లపల్లి హరీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బిజినాపల్లి మండలం గంగారం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన తండ్రి కీర్తిశేషులు గుండ్లపల్లి వెంకటరెడ్డి స్మారకార్థం విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక మానసిక ఎదుగుదలకు చదువులు […]
సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి […]