– దళిత, గిరిజనులను అండగా ఉంటాం– మూడెకరాల భూమి లేదు..ఎస్సీ వర్గీకరణ చేయలేదు– టీఆర్ఎస్ పాలనలో దళిత ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు అవమానం– మర్రికి గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే– పార్టీ ఎవరికి అవకాశమిచ్చినాభుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెడతా– బిజినేపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోటీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరింగ్ స్పీచ్– హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను చూస్తూ […]
నాలుక కోస్తా.….. బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ఎస్సీ , ఎస్టీ , బీసీ నేతలను లీడర్లుగా తయారుచేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని విమర్శిస్తే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాలుక కోస్తానని బీజేవైఎం నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఘాటుగా విమర్శన చేశారు . ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో […]
సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]
బిజినేపల్లిలో ఉత్కంఠగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రే మరోసారి కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు ఇది వరకే తొలగింపు.. నాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సహా ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ […]