Breaking News

Month: August 2022

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్​పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్​లో భాగంగా […]

Read More
‘కీచకుడు’ కటకటాల పాలు

‘కీచకుడు’ కటకటాల పాలు

9 మందిపై పోలీసుల కేసు సామాజికసారథి’ వరుస కథనాలతో కదిలిన పోలీసు యంత్రాంగం సామాజికసారథి, బిజినేపల్లి: కారుకొండ గ్రామంలో గౌరమ్మ అనే మహిళపై అత్యాచారం.. ఆపై ఆమెను మోసగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు మిద్దె బాలస్వామిని మంగళవారం రిమాండ్​కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబ చెందిన […]

Read More
టీఆర్ఎస్​నుంచి మిద్దె బాలస్వామి బహిష్కరణ

సర్పంచ్​ తండ్రి ఆగడాలు.. టీఆర్ఎస్ ​నుంచి బహిష్కరణ

‘సామాజికసారథి’ కథనంపై ఉలిక్కిపాటు నిజనిర్ధారణ కమిటీ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని కారుకొండ గ్రామంలో ఓ పేద కుటుంబంపై అరాచకం సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్​మిద్దె శ్రీశైలం తండ్రి బాలస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొడుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ‘సామాజికసారథి’లో ‘కారుకొండలో కీచకుడు’ శీర్షికన కథనం కూడా వెలువడింది. తాజాగా శనివారం ‘వివాహితపై కన్నేసి.. డబ్బును కాజేసి’ శీర్షికన […]

Read More