భక్తుల పార్కింగ్‌కు మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్ నిర్మాణాలను ప్రారంభించనున్న మంత్రి తలసాని సామాజికసారథి, హైదరాబాద్: బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టింది. ఎంతో ప్రసిద్ధిచెందిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడం, సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి సాధారణ ప్రయాణికులకు సైతం ఇక్కట్లు తప్పడం […]
సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, […]
తయారీ సంస్థలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కేంద్రమంత్రి మాన్సూఖ్ మాండవీయ ట్వీట్ న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింద. దీనికి జనవరి 1 నుంచి కొవిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా […]
సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.
సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని పాలెం వ్యవసాయ కళాశాలలో టైర్- 3 శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సదరన్ రీజియన్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం యొక్క అక్విఫర్ మ్యాప్లు, నిర్వహణ ప్రణాళికలను జిల్లా పరిపాలనకు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని […]
యాక్సిండెంట్‌కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్: సినీ హీరోసాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్ యాక్సిడెంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్ […]
గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో అపశ్రుతి న్యూఢిల్లీ: దేశంలోని గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అందరిలోనూ భయం ఉన్నదని, సాధారణ పౌరుడు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. మంగళవారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా […]