సాంఘిక దురాచారాలను కూడా ఎత్తిచూపాలి ‘రాజ్ కపూర్ ‘ది మాస్టర్ ఎట్ వర్క్’ పుస్తకావిష్కరణలో వెంకయ్య న్యూఢిల్లీ: సినిమా రంగం లక్ష్యం వినోదం మాత్రమే కారాదని, యువతలోని నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా సినిమాలు తీయాలని చిత్ర నిర్మాతలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఓ ఉన్నత లక్ష్యంతో సినిమాలు నిర్మించడం ద్వారా యువతను చైతన్యవంతం చేయాలని ఉద్ఘాటించారు. సినిమా ద్వారా కులతత్వం, అవినీతి, లింగ వివక్ష, సామాజిక వివక్ష వంటి దురాచారాలపై పోరాడాలని కోరారు. ప్రసిద్ధ […]
సామాజిక సారథి, కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, […]
సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు, పోలీస్ సిబ్బంది పనితీరు, పరేడ్, మెయింటినెన్స్, క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]