ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ నటి ప్రియాంకాచోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటీ అయ్యింది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ప్రియాంక నటిస్తున్న ‘ది వైట్ టైగర్’ ట్రైలర్ రిలీజైంది. అక్టోబర్ లో రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది టీమ్. అమెరికన్ ఫిల్మ్ మేకర్ రమిన్ బహ్రాని దర్శకుడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో […]
సినిమా కోసం సెట్స్ వేయడం కామనే అయినా ఒరిజినల్ లొకేషన్ లో తీసిన ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ ఔట్ డోర్ షూటింగ్ లో ఇబ్బందులు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ కరోనా క్రైసిస్‌లో అవి కాస్త ఎక్కువయ్యాయి కూడా. ముఖ్యంగా షూటింగ్ కోసం ఇతర దేశాలు వెళ్లేవాళ్లు ఈ ఇబ్బందులు ఎక్కువే ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ బాబు సినిమా ‘సర్కారు వాటి పాట’ కోసం ఓ ఫారిన్ లొకేషన్ సెట్ వేయాల్సి ఉందట. అమెరికా బ్యాక్ […]
చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి డాటర్ సుస్మిత రీసెంట్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్.. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా ఈ […]
సారథి న్యూస్, మెదక్: అత్యాచారం కేసును 60 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు పరిహారంతో పాటు న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో 122, మెదక్ 25, సంగారెడ్డి 27 చొప్పున మొత్తం 174 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మెదక్ జిల్లాలో ఉన్న 25 పెండింగ్ కేసుల్లో ప్రధానంగా 12 కేసులు […]
సారథి న్యూస్, మెదక్: జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ(ఎస్సీ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఈ ఏడాది 448 మంది లబ్ధిదారులకు రూ.19.18 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ఇన్చార్జ్కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో రూ.12.35 కోట్ల సబ్సిడీ కాగా, రూ.6.63 కోట్ల బ్యాంకు రుణం, లబ్ధిదారుల వాటా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ ద్వారా అమలుచేస్తున్న రూ.లక్షలోపు పథకాలకు 80 శాతం సబ్సిడీ, రూ.రెండు లక్షల్లోపు పథకాలకు […]
సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్ సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన […]