Breaking News

Day: December 7, 2020

నా బిడ్డ పెండ్లికి రండి

నా బిడ్డ పెండ్లికి రండి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్​కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు […]

Read More
‘వృక్షవేదం’ పుస్తకావిష్కరణ

‘వృక్షవేదం’ పుస్తకావిష్కరణ

సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ రచించారు. పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సీఎం కేసీఆర్​అభినందించారు. వృక్షాలను ధైర్యంగా భావించే సంస్కృతి మనదని గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, […]

Read More
వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్​ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]

Read More
11న పాత వాహనాల వేలం

11న పాత వాహనాల వేలం

సారథి న్యూస్, హుస్నాబాద్: పాత వాహనాలను వేలం పాట వేయనున్నట్లు ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీల్లో అబాండెడ్ మోటర్ సైకిల్ అండ్ స్కూటర్లు 35, మహేంద్ర ట్రాక్టర్ ఒకటి, ఒక మారుతి కారు, ఒక టాటా ఏస్​ ఆటో.. ఇలా మొత్తం 38 వెహికిల్స్​ పట్టుబడినట్లు తెలిపారు. వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో వాటిని(అన్​నోన్​ ప్రాపర్టీ) కింద పరిగణించి ఈనెల […]

Read More