Breaking News

Day: September 27, 2020

మన వ్యవసాయ రంగం శక్తి ఏమిటో తెలిసింది

మన వ్యవసాయ రంగం శక్తి ఏమిటో తెలిసింది

స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్య సాధనలో కర్షకులే కీలకం ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్‌ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొవిడ్‌-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఏమిటో తెలిసిందన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్లమెంట్​ ఆమోదం పొందిన వ్యవసాయ రంగ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు […]

Read More

హౌస్​ నుంచి దేవి ఎలిమినేషన్

ఈ వారం దిల్​ మెహబూబ్​ ఎలిమినేట్​ కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజా మరో పేరు తెరమీదకు వచ్చింది. టాప్​ కంటెంటెస్ట్​గా ప్రేక్షకులు భావించిన టీవీ 9 దేవి హౌస్​ నుంచి వెళ్లిపోతున్నట్టు తాజగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తక్కువ ఓట్లు కాబట్టి మెహబూబ్​ ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీ9 దేవి వెళ్లిపోతున్నట్టు టాక్​.

Read More
‘దిశ’ ట్రైలర్ టాక్

‘దిశ’ ట్రైలర్ టాక్

జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ […]

Read More
‘హులా హూప్’.. ఆహా

‘హులా హూప్’.. ఆహా

ఓ పెద్ద రింగ్​న్​ బేస్ చేసుకుంటూ డ్యాన్స్ చేయడమే ‘హులా హూప్’ డ్యాన్స్. ఢిల్లీకి చెందిన ఈశ్న కుట్టీ ఈ డ్యాన్స్ చేయడంలో మహాదిట్ట. గత రెండేళ్లుగా తన అద్భుత పెర్ఫామెన్స్ లతో యూత్ ఫాలోయింగ్​ను సంపాదించింది. అయితే ఇప్పుడు ట్రెడిషనల్ శారీతో ఆ హులా హూప్ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో మరిన్ని వ్యూస్ ను సొంతం చేసుకుంది. జీన్స్ టీ షర్ట్ తోనే హులా హూప్ కొంచెం కష్టం.. కానీ ఈశ్న ఆరు గజాల […]

Read More
లేడీ విలన్​.. పూర్ణ

లేడీ విలన్.. పూర్ణ

విలన్ గా నటించేందుకు హీరో లతో సమానంగా హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ‘నరసింహా’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ అదుర్స్. రీసెంట్​గా తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగిటివ్ రోల్స్ ను అదరగొట్టేస్తోంది. ఇప్పుడు తమన్నా నితిన్ మూవీ ‘అంధాదూన్’ రీమేక్​లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇప్పుడు ఇంకో హీరోయిన్ కూడా ఈ బాటే పట్టడానికి సిద్ధమవుతోందట. ‘సీమటపాకాయ్‌’, ‘అవును’ లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ. ఇప్పుడో […]

Read More
జాబ్​ ఆశచూపి..

జాబ్​ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించి..

అహ్మదాబాద్​: జాబ్​ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్​లో వెలుగుచూసింది. అహ్మదాబాద్​లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కరోనా ఎఫెక్ట్​తో అతడి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటంబం తీవ్ర ఆర్థికసమస్యల్లో కూరుకుపోయింది. దీంతో సదరు యువతి.. తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలని తన ఇంటి పక్కన ఉండే […]

Read More
60 లక్షలకు చేరువలో..

60 లక్షలకు చేరువలో..

భారత్ లో కరోనా విలయతాండవం.. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా […]

Read More
రాజకీయ కురువృద్ధుడు జస్వంత్ సింగ్ ఇకలేరు

రాజకీయ కురువృద్ధుడు జస్వంత్ సింగ్ ఇకలేరు

ప్రధాని నరేంద్రమోడీ సంతాపం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్(82) కన్నుమూశారు. 2014 లో తలకు దెబ్బతగిలి గత ఆరేళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ లోని జోధ్​పూర్​ కు చెందిన జశ్వంత్ సింగ్.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు పదేళ్ల పాటు ఆయన ఆర్మీలో సేవలందించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో మంత్రిగా […]

Read More