Breaking News

Day: August 1, 2020

కరోనా 10 మిలియన్​

కోలుకున్నవారు @ 10.94 లక్షలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలతో పోల్చుకున్నప్పడు ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,118 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో అధికారికంగా 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా […]

Read More
అజిత్​.. సమ్​థింగ్‌ స్పెషల్‌

అజిత్​.. సమ్​థింగ్‌ స్పెషల్‌

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా సినిమా రానుంది. ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ సినిమాలతో లాస్ట్ ఇయర్ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సక్సెస్ లు అందుకున్నాడు అజిత్. అదే ఏడాది డిసెంబర్‌లో తన కొత్త సినిమా ‘వలిమై’ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ షూటింగ్ జరిగింది. లాక్‌ డౌన్‌కు ముందు 40శాతం వరకూ షూటింగ్ చేశారు. ‘పింక్’ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ తర్వాత […]

Read More
మిడిల్ క్లాస్ సంధ్య

మిడిల్ క్లాస్ సంధ్య

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరితో ‘చూసీ చూడంగానే’ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ తమిళ్ సూపర్ హిట్స్ విజిల్, 96 సినిమాల్లో కూడా నటించింది. ‘విజిల్’ డబ్బింగ్ సినిమాలోనూ ‘96’ తెలుగు రీమక్ ‘జాను’ లోనూ నటించి ఇక్కడా గుర్తింపు తెచ్చుకుంది వర్ష. దీంతో టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ చిత్రంలో నటిస్తోంది. […]

Read More
దాడిచేసిన వారిని శిక్షించాలి

దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, చారకొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా చారకొండ మండలం చంద్రాయన్​పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గడ్డమీది బాల్​రాం, ఎర్ర గెల్వయ్య, శంకర్, స్వేరోస్ చారకొండ మండలం ప్రధాన కార్యదర్శి పల్లె వెంకటయ్య, డీఎస్ మాస్ చారకొండ మండల డైరెక్టర్ ఎర్ర […]

Read More
టిక్​టాక్​పై నిషేధం

అమెరికాలోనూ టిక్​టాక్​పై నిషేధం

వాషింగ్టన్​: అమెరికాలోనూ త్వరలో టిక్​టాక్​పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్​హౌస్​ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తమ దేశంలో టిక్​టాక్​పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్​టాక్​, మైక్రోసాఫ్ట్​ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.

Read More
వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

వెబ్​సీరిస్​కు నో చెప్పిన స్వీటీ

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్​ హీరోయిన్​గా గుర్తింపు పొందిన అనుష్క, సైజ్​ జీరోలో చేసిన ప్రయోగంతో డీలా పడిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఇటీవల ఆమె కొన్ని లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో బాగానే గుర్తింపు పొందింది. తాజాగా నెట్​ ఫ్లిక్స్​ వారు అనుష్కను ప్రధానపాత్రలో పెట్టి ఓ భారీ వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేశారట. దీనికి ఈ ముద్దుగుమ్మ మాత్రం నో చెప్పినట్టు టాక్​. ఇంత భారీ ప్రాజెక్ట్​కు స్వీటీ ఎందుకు […]

Read More
ఇద్దరు బాలికలపై గ్యాంగ్​రేప్​

అక్కాచెల్లెళ్లపై 11 మంది గ్యాంగ్​రేప్​

రాయ్‌పూర్‌ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ వెలుగు చూసింది. బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు […]

Read More
11 మంది మృతి.. 2,083 కరోనా కేసులు

11 మంది మృతి.. 2,083 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో(శనివారం) 2,083 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 64,786 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం 17, 754 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రికవరీ అయిన కేసుల సంఖ్య 1,114 గా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి […]

Read More