గౌహతి: క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు.. హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే అటెంప్‌టివ్ మర్డర్ కింద నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంత బిశ్వశర్మ అన్నారు. బొంగైగాన్, చిరాంగ్ జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలో ఫుడ్ సరిగా లేదని ఆరోపించిన పేషెంట్లు హెల్త్ వర్కర్లపై దాడిచేశారు. దీంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మనం అందరం హెల్త్ వర్కర్లకు సపోర్ట్ చేయాలని, వాళ్లంతా మన కోసం వాళ్లంతా కష్టపడి.. ముందు ఉండి […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది కొత్త స్కీంలు ఏవీ ప్రారంభించేది లేదని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం స్పష్టంచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖర్చు కూడా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త స్కీంలు ప్రారంభించాలని రిక్వెస్ట్‌లు పంపొద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు చెప్పామన్నారు. కేవలం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కోసం మాత్రమే నిధులు ఖర్చుచేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరే కొత్త స్కీంలను […]
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో 20 మందికి సిబ్బందికి కరోనా పాజిటిల్ అని తేలిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. వాళ్లందరికీ ఎలాంటి లక్షణాలు లేవని డీఎంఆర్‌సీ డైరెక్టర్ మంగూసింగ్ అన్నారు. ‘మిగతా దేశంతో పాటు డీఎంఆర్‌సీ కూడా కరోనాతో పోరాడుతోంది. మెట్రోను సిద్ధం చేసేందుకు కొంత మంది ఎంప్లాయీస్ డ్యూటీలకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో కొంత మందికి కరోనా సోకింది. కానీ వాళ్లందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని […]
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నందున లాక్‌డౌన్ విధించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయంతో యూజీ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి మూడులక్షల మంది, పీజీ ఫస్టియర్‌కు చెందిన 12వేల మంది స్టూడెంట్స్‌కు పరీక్షలు ఉండవు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పెన్ అండ్ పేపర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించడం వీలుకాదు. దీనికి […]
హుబ్లీ: కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచ రికార్డ్ సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే ఫ్లాట్‌ఫాంను నిర్మిస్తుంది. దాని పొడవు 1400 మీటర్లు కాగా.. వెడల్పు 10 మీటర్లు అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 550 మీటర్ల ఫ్లాట్‌ఫాంను 1400 మీటర్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. రూ.90 కోట్ల వ్యయంతో చేపట్టిన రీమోడలింగ్ పనుల్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నట్లు సౌత్ వెస్ట్ రైల్వే ప్రకటించింది. వచ్చే ఏడాది కల్లా పనులు పూర్తవుతాయని చెప్పింది. దీంతో పాటు మరో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపికచేసింది. ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, ఇంకొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఫేమ్ ఇండియా సంస్థ వీరిద్దరి గత నాలుగు నెలల పనితనం ఆధారంగా ఈ జాబితాకు ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా […]
సారథి న్యూస్, రామాయంపేట: ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా నిజంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఎస్సై ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు ఫార్మర్స్ కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు లైసెన్స్ డ్ షాప్ లలోనే సీడ్స్ కొనుగోలు చేయాలని, వాటికి రసీదులు తీసుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఆదేశాల […]
సారథి న్యూస్, రామాయంపేట: ఏరువాక పౌర్ణమి.. రైతులు పవిత్రంగా జరుపుకునే పర్వదినం. తెలంగాణలో ఎరొక్క పున్నమి అని పిలుస్తారు. ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జేష్ఠ్య శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. అందులో భాగంగానే ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున ఈ పండుగను రైతన్నలు ఘనంగా జరుపుకుంటారు. వ్యవసాయానికి ఎద్దులే ప్రధాన […]