‘నిసర్గ’తో ముంబైలో హై ఎలర్ట్ బుధవారం తీరాన్ని తాకే అవకాశం అలర్ట్ అయిన గుజరాత్ ముంబై: ‘నిసర్గ’ తుఫాను తీవ్ర రూపం దాల్చుటుండటంతో మహారాష్ట్ర తీరం, ముంబైలో వాతావరణ శాఖ హై ఎలర్ట్ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం గంటలకు 11 కి.మీ.ల వేగంతో కదులుతోందని అధికారులు చెప్పారు. ముంబై, థానే, ముంబై సబ్‌అర్బన్, పాల్ఘారా, రాయ్‌గడ్, రత్నగిరి, సిందూడర్గ్ తదితర ప్రాంతాల్లో బుధవారం తీరాన్ని తాకొచ్చని అన్నారు. తద్వారా గంటకు 150 నుంచి 115 […]
–అమెరికాలో నిరసనలపై సత్య నాదెండ్ల ట్వీట్ వాషింగ్టన్: ఆఫిక్రన్ అమెరికన్‌పై జరిగిన దాడికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల స్పందించారు. ‘సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు. ఇతరుల భావాలను అర్థం చేసుకుని గౌరవించడం, పరస్పర అవగాహన కలిగి ఉండడంపై చాలా చేయాల్సి ఉంది. నేను నల్లజాతివారు, ఆఫ్రికన్ కమ్యూనిటీకి సపోర్ట్‌గా ఉంటాను. కంపెనీలోని ఆఫ్రికన్ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతాం’ అని సత్య నాదెండ్ల ట్వీట్ […]
యాప్‌ను లాంచ్ చేసిన సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్లు, కరోనా పేషంట్ల సమాచారం తదితర అంశాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ‘ఢిల్లీ కరోనా’ పేరుతో రూపొందించిన యాప్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దేశ రాజధానిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒకరికి హాస్పిటల్స్, బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం ఇచ్చేందుకు మేం యాప్‌ను లాంచ్ […]
విశ్వసనీయ వర్గాల సమాచారం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు పాకిస్తానీ స్పైలలో ఒకరు ఇండియన్ రైల్వేస్, ఆర్మీ, ఎక్విప్‌మెంట్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీని తరలించే రైళ్ల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా వివరాలు రాబట్టాలని ప్రయత్నించాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వీసా సెక్షన్‌లో పనిచేస్తున్న అబిద్ హుస్సేస్, తాహిర్ ఖాన్‌లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పాకిస్తాన్ స్పైలుగా గుర్తించిన […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన ఆరేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్ విమర్శించారు. పార్టీ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణపై ఆయన ప్రేమ లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డి.బాలకిషన్, పి.సురేష్, రైతుసంఘం జిల్లా నాయకులు […]
ఎక్కడికక్కడే కాంగ్రెస్ లీడర్ల అరెస్ట్ పాశవిక పాలనకు పరాకాష్ట : ఉత్తమ్ సారథి న్యూస్, నెట్వర్క్: కృష్ణాజలాల పరిరక్షణ.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ నేతలు మంగళవారం చేపట్టాలని భావించిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఎల్లూరు రిజర్వాయర్ వద్ద దీక్ష చేయనున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్ లో భువనగిరి ఎంపీ […]
న్యూఢిల్లీ: లోకల్ బ్రాండ్స్.. గతకొద్ది రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న మాట ఇది. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే విదేశీ బదులుగా స్వదేశీ బ్రాండ్లను వాడాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా కూడా ఇందులో చేరింది. మన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలంటే భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సానియా పిలుపునిచ్చింది. ఈ మేరకు ‘సపోర్ట్ స్మాల్ బై సానియా’ అనే హాష్ […]
న్యూఢిల్లీ: బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భిన్నంగా స్పందించాడు. ఉమ్మి కాకపోతే మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. బంతిని మెరుగుపర్చకపోతే బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ‘వికెట్ తీసిన తర్వాత కౌలిగింతలు, షేక్ హ్యాండ్స్ వద్దంటున్నారు. వ్యక్తిగతంగా నాకూ ఇవి ఇష్టం ఉండదు. కానీ ఉమ్మి విషయంలోనే అసలు సమస్య. ఉమ్మిని ఉపయోగించకుండా బంతిని ఎలా మెరుగుపర్చాలి. దీనికోసం మరో దానిని చూపించాల్సిందే. ఎందుకంటే బంతిని కాపాడుకోకపోతే […]