Breaking News

Month: May 2020

మే17 వరకు లాక్‌డౌన్‌

మే17 వరకు లాక్‌డౌన్‌

–గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు –విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలు నిషేధం విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే17 వరకు మరోసారి లాక్ డౌన్​ ను పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను గుర్తించి వాటిపై ఆంక్షలను సడలించింది. దేశంలో విమానాలు, రైళ్లు, రాష్ట్రాల మధ్య […]

Read More
హక్కుల కోసం పోరాటం తప్పదు

హక్కుల కోసం పోరాటం తప్పదు

సారథి న్యూస్, చేవెళ్ల: వికారాబాద్​ జిల్లా చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం మే వేడుకలు ఘనంగా జరిగాయి. చేవెళ్లలో ఏఐటీయూసీ  రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి కార్మిక జెండాను ఎగరవేశారు. శ్రమను నమ్ముకుని జీవిస్తున్న ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో లాక్​ డౌన్​ కారణంగా ప్రతి కార్మికుడికి వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్డె సత్యనారాయణ, మండల కార్యదర్శి సుధాకర్​ గౌడ్​, ఎండీ మక్బుల్, […]

Read More
తెలంగాణలో 6 కరోనా కేసులు

తెలంగాణలో 6 కరోనా కేసులు

తెలంగాణలో 6 కరోనా కేసులు   –    464 మంది డిశ్చార్జ్​.. 552 మందికి చికిత్స –    ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1044 కరోనా కేసులు నమోదయ్యాయని,  వారిలో చికిత్స అనంతరం 464 మందిని డిశ్చార్జ్​ చేశామని, శుక్రవారం 22 మంది […]

Read More
తగ్గిన వంటగ్యాస్​ రేటు

తగ్గిన వంటగ్యాస్​ రేటు

గృహిణులకు గుడ్​ న్యూస్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా చమురు ధరలు పడిపోగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు పతనమయ్యాయి. ఈ మేరకు మూడోసారి వంటగ్యాస్ ధరలను తగ్గించారు. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.581.50 ఉంది. జనవరిలో సిలిండర్‌ ధర రూ.150.50 తగ్గించగా ప్రస్తుతం కూడా రూ.162.50 మేర తగ్గింది. మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ.277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు […]

Read More
నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి

నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి

చిన్నపిల్లల డాక్టర్​గా విశేష గుర్తింపు. సారథి న్యూస్, హైదరాబాద్ : నిలోఫర్‌ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్లోళ్ల సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఉస్మానియా మెడికల్​ కాజీలో ప్రొఫెసర్​ గా పనిచేశారు. నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ పనిచేసి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖైరతాబాద్​ లో క్రిష్ణ చిల్డ్రన్స్ క్లీనిక్​ ను కొనసాగిస్తూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో కూడా ఆయన సేవలందించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస […]

Read More
కొత్తగా ఆరుగురు.. ఇద్దరిపై వేటు

కొత్తగా ఆరుగురు.. ఇద్దరిపై వేటు

వార్షిక కాంట్రాక్ట్ లను ప్రకటించిన ఆస్ట్రేలియా మెల్ బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం వార్షిక కాంట్రాక్ట్ లను ప్రకటించింది. సీనియర్లు ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్ పై వేటు వేసి కొత్తగా ఆరుగురికి చోటు కల్పించింది. ఇందులో లబుషేన్, బర్న్స్, అగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్ సన్, వేడ్ ఉన్నారు. పురుషుల విభాగంలో 20 మందికి, మహిళల విభాగంలో 15 మందితో ఒప్పందం చేసుకుంది. పురుషుల జాబితా: లబుషేన్, హెడ్, హాజిల్ వుడ్, ఫించ్, […]

Read More
ఘనంగా మే డే వేడుకలు

ఘనంగా మే డే వేడుకలు

ఎగిరిన అరుణపతాకం సారథి న్యూస్, రంగారెడ్డి : మేడేను పురస్కరించుకుని తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి టి.నర్సింహ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు బి.శంకరయ్య సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ పని గంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని తమ హక్కుల సాధనం కోసం జరిపిన పోరాటంలో పెట్టుబడిదారుల చేతుల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా […]

Read More
ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

ప్రతి మ్యాచ్ లో గూస్ బంప్స్

-సౌతాఫ్రికా స్పిన్నర్ తాహిర్ చెన్నై: చెన్నై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ ను చాలా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అన్నాడు. అద్భుతమైన పోటీతో ప్రతిసారి తనకు గూస్ బమ్స్ వచ్చేవన్నాడు. ‘సీఎస్ కే అంటేనే ఓ కుటుంబం. ప్రతిఒక్కరూ అంకితభావంతో ఆడేవాళ్లు. ఎక్కువ మ్యాచ్ ల్లో గెలిపించేందుకు కృషి చేసేవారు. అందుకే ఆడిన ప్రతి మ్యాచ్ లో నాకు గూస్ బంమ్స్ వచ్చేవి. ఇతరుల సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. […]

Read More