పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృథా అని విమర్శించారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో వారికే తెలియదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు […]
చాలెంజింగ్ రోల్స్‌ను ఎక్కువగా ఇష్టపడే రెజీనా కాసాండ్రా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అ, ఎవరు సినిమాలతో ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ‘నాట్ సో లేట్’ అన్న పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో లైవ్ నిర్వహిస్తోంది రెజీనా. వినూత్నమైన ఈ ప్రయోగానికి ఆమె అభిమానులు ముగ్ధులైపోతున్నారు. ఈ షోలో ఇండియన్ డ్రాగ్ పెర్ఫార్మర్ మయమ్మాతో లైవ్ షో నిర్వహించింది. అందుకోసం రెజీనా కూడా అచ్చం […]
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు. ప్రజెంట్ సిట్యుయేషన్ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. […]
సారథి న్యూస్, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
ననః పురో జనపదాన గ్రామాన గృహావయమ్నిత్యం వనౌకసస్తాత వనశైల నివాసినఃతస్మాద్గవాం బ్రాహ్మణానా మద్రేశ్చారభ్యతాం మఖః శ్రీమద్భాగవత పురాణంలో వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణుడి ముఖతఃనందుడితో చెప్పించిన మాటలివి.. నందగోకులంలో యజ్ఞసంరంభాలు ఆరంభమైన సందర్భంలో శ్రీకృష్ణుడు తన తండ్రి నందుడి వద్దకు వెళ్లి ఈ హడావుడి అంతా ఎందుకని అడిగాడట. దానికి ఆయన ఇంద్రుడి తృప్తి కోసం తాము చేయబోయే యాగం గురించి కృష్ణుడికి చెప్పాడట. ‘వర్షాధిపతియైున ఇంద్రుడు సంతసించి వర్షాలు కురిపించిన కారణంగా ప్రకృతి పులకించి పుష్కలంగా గడ్డి […]
‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్ […]
భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ న్యూఢిల్లీ: పెద్ద స్టేడియం.. చుట్టూ పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణం… చల్లని గాలులు.. మధ్యలో రన్నింగ్ ట్రాక్.. కూత వేటు దూరంలో ఎవరూ కనిపించడం లేదు.. రెండు నెలల తర్వాత ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత స్ర్పింటర్ ద్యుతీ చంద్ తొలి రోజు ఫీలింగ్ ఇది. లాక్ డౌన్‌తో రూమ్ కే పరిమితమైన తనకు ఈ అనుభవం చాలా కొత్తగా అనిపిస్తోందని చెప్పింది. ‘రెండు నెలల తర్వాత ట్రాక్ మీద పరుగెత్తుతూ […]