– బాధిత కుటుంబాలను ఆదుకుంటాం– మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9మంది మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆమె 9 మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ […]
– మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సారథి న్యూస్, మహబూబ్ నగర్: బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషిచేస్తానని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ వద్ద ఉన్న దేవునిగుట్టపై వేద పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రెండువేల చదరపు గజాల స్థలంలో రూ.ఐదులక్షల చేపట్టిన పనులకు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో పేద బ్రాహ్మణులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను పేద బ్రాహ్మణులకు మంత్రి పంపిణీ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మరణం సీపీఐకి తీరనిలోటని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నాగేశ్వరరావు రైతు, కూలీల హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేశాడని గుర్తుచేశారు. రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి హన్మిరెడ్డి, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, కోమురయ్య, భాస్కర్, సుదర్శనాచారి, లక్ష్మినారాయణ, ఏఐవైఎఫ్ […]
హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్య ఏర్పాటు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి సారథి న్యూస్, మహబూబ్ నగర్: వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. శుక్రవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రెండు గోదాములను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకూడదని సూచించారు. నియంత్రిత […]
సారథి న్యూస్, ఆదిలాబాద్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భుక్తాపూర్ నేతాజీ చౌక్ లో పారిశుధ్య కార్మికులకు, కూలీలకు శీతల పానీయాలు పంపిణీ చేశామని సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాల శంకర కృష్ణ తెలిపారు. గురువారం రాత్రి పోలీస్ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు కలెక్టర్ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, తెలంగాణ చౌక్, పంజాబ్ చౌక్ ప్రాంతాల్లో కూడా అందజేశామని వివరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ […]
సారథి న్యూస్, ఆదిలాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ఎటీయూ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పెన్ గంగా సమీపంలో జిల్లా సరిహద్దు దాటి వెళుతున్న వలస కూలీలకు శుక్రవారం పులిహోర, నీటి ప్యాకెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి. పి.నరేంద్ర, సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు రాజు, మనోజ్, సంజీవరెడ్డి, భూపతి, మహేందర్ రెడ్డి, మనోహర్, అశోక్, రమేష్ పాల్గొన్నారు.
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల( ఏఈవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఎస్.వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఏఈవో అవుట్ సోర్సింగ్ పోస్టులు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా వ్యవసాయ అధికారులకు పంపించామని, సంబంధిత జిల్లాలోని రోస్టర్ ప్రకారం జిల్లా […]
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంఎఫ్ టీ నిధులు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై వారు చర్చించారు. కార్పొరేషన్ అభివృద్ధికి కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు, అధికారులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ […]