Breaking News

Month: May 2020

ఫెమ్యూర్ బోన్ సర్జరీ

తుంటి ఎముక కీలు శస్త్రచికిత్స మానవ శరీర భాగాల్లో ఎముకలు ఎంత పటిష్ఠంగా ఉంటే అంత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ముఖ్యంగా అన్ని ఎముకల్లోకి బలమైంది, అధిక బరువు మోయగలిగేది తొడ భాగాల్లో ఎముకలు(తుంటి ఎముకలు). ఇవి తుంటి భాగానికి అతుక్కుని ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా అధిక శ్రమతో కీళ్లు అరిగిపోయి ఎముకలో పట్టు తగ్గినా దాన్ని సర్జరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రొమిటో ఆర్థరైటిస్ బారినపడిన వాళ్లకు ఒక్కోసారి ఈ […]

Read More

టీ20 వరల్డ్​కప్​ వాయిదా?

వచ్చే వారం ఐసీసీ అధికారిక ప్రకటన న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇప్పటికే పలు టోర్నీల రద్దుతో అస్తవ్యస్తమైన క్రీడా ప్రపంచానికి ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కూడా వైరస్​ ఖాతాలో పడేలా కనిపిస్తోంది. అక్టోబర్​, నవంబర్​లో జరగాల్సిన ఈ టోర్నీని వాయిదావేసే దిశగా ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే గవర్నింగ్​ బాడీ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈవెంట్​ను వాయిదా వేస్తే […]

Read More

ట్రైనింగ్​ మొదలుపెట్టండి

11 రకాల క్రీడల్లో ఔట్ డోర్​ ప్రాక్టీస్ న్యూఢిల్లీ: లాక్​ డౌన్​ తర్వాత వివిధ రకాల క్రీడల్లో ట్రెయినింగ్​ను మొదలుపెట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ వోపీ) పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. అథ్లెటిక్స్, హాకీ, బ్యాడ్మింటన్​తో కలిసి 11 రకాల క్రీడల్లో ఔట్ డోర్ ట్రెయినింగ్​కు అనుమతి ఇచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లిఫ్టర్లు, ఆర్చర్లు, సైక్లిస్ట్​లు కూడా శిక్షణ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా టచ్ […]

Read More

మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ ఇకలేరు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ శనివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హరికిషన్‌ మే 30, 1963లో ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులోనే మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్రనటుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు ఎంతో మంది సినీనటుల గొంతులను ఆయన అనుకరించేవారు. కేవలం సినిమాల్లో వారు […]

Read More

జ్యేష్ఠం.. విశిష్టమాసం

చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించేందుకు అవసరమైన కొన్ని పుణ్యతిథులు మనకు ఈ మాసంలోనే కనిపిస్తాయి.జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెబుతారు. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమపిండితో తయారుచేసి ఈ నెలరోజుల పాటు పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చని […]

Read More

టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్​ మృతి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్ (86) శనివారం అనారోగ్యంతో మరణించారు. 1958లో ఆస్ట్రేలియన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్స్​ను సొంతం చేసుకున్న కూపర్​ నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనూ నిలిచాడు. 1957లో ఆస్ట్రేలియా టీమ్‌ డేవిస్‌ కప్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వెన్ను నొప్పి కారణంగా 1959లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్‌.. ఆ తర్వాత బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. టెన్నిస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాడు. ‘ప్లేయర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా కూపర్‌ అద్భుతమైన పాత్ర పోషించాడు. […]

Read More

టీచర్ల జీతాలు చెల్లించండి

సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్​ యూటీఎఫ్​) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్​ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి […]

Read More

నియంత్రత సాగు లాభసాటి

నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఈ.శ్రీధర్​ సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: తెలంగాణ సోనా రకం సాగుచేయాలని, మార్కెట్​లో డిమాండ్​ ఉన్న పంటలను వేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ఈ. శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నియంత్రిత పంటల సాగు.. పంటమార్పడి విధానంపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్​ అధికారులపైనే ఉందని సూచించారు. శనివారం స్థానిక సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష […]

Read More