జర్నలిస్టులు అలర్ట్ గా ఉండండి.. సారథి న్యూస్, మహబూబ్ నగర్: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత […]
ట్రాఫిక్ సీఐ ఔదార్యం.. సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 30 మంది యాచకులకు బుధవారం తన సొంత ఖర్చులతో రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు భోజనాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనువాస్, కానిస్టేబుల్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
వలస కార్మికులకు చేయూత.. జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లో.. సారథి న్యూస్, నర్సాపూర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లోని వారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న కూలీలకు బుధవారం శివ్వంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ సభ్యుడు మహేష్ గుప్తా తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.రెండువేల నగదుతో పాటు పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
రైతులను ఆదుకోండి: సీపీఐ సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్ మిల్లర్ల […]
న్యూజిలాండ్ కు హెస్సన్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్‌వైడ్ లాక్ డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్ డౌన్ ఉన్నా న్యూజిలాండ్ గవర్నమెంట్ మాత్రం ట్రావెల్ ఆంక్షలను […]
క్రికెట్, లైఫ్ గురించి అతనితో చాలా సార్లు మాట్లాడా.. న్యూఢిల్లీ: డోపింగ్, క్రమశిక్షణరాహిత్యంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా యంగ్ బ్యాట్ మెన్ పృథ్వీషాకు సాయం చేశానని లెజెండరీ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఫస్ట్ టెస్టులోనే సెంచరీతో సంచలన అరంగేట్రం చేసిన 20 ఏళ్ల షా ఆ తర్వాత గాయం, డోప్ టెస్టులో ఫెయిలై 16 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. అతనిలో క్రమశిక్షణ లోపించిందని క్రికెట్ సర్కిళ్లలో చర్చ నడిచింది. ఇలాంటి టఫ్ టైమ్‌లోనే షాలో మాస్టర్ […]
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను తొలిసారి కలిసినప్పుడు అంత ఈజీగా నమ్మలేదని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. విరాట్ వ్యవహార శైలి చూసి మరింత అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పాడు. ‘మేమిద్దరం తొలినాళ్లలో కలిసినప్పుడు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే మార్క్ బౌచర్ చాలాసార్లు కోహ్లీ గురించి చెప్పాడు. 18, 19 ఏళ్ల వయసు నుంచే ఆర్‌సీబీకి ఆడుతున్నాడని తెలుసు. మూడేళ్ల ముందుగానే విరాట్ గురించి తెలిసినా ఎప్పుడూ కలిసే […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు నుంచి గట్టెక్కిన గోవా ఇప్పుడు నేషనల్ గేమ్స్ పై దృష్టిపెట్టింది. ఇందుకోసం ప్రిపరేషన్ ను షురూ చేసింది. అయితే పోటీలకు వస్తామని అన్ని రాష్ట్రాల జట్లు హామీ ఇస్తేనే నేషనల్ గేమ్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచం పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో గేమ్స్ నిర్వహణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి గోవా గవర్నమెంట్ స్పష్టత కోరింది. ఈ మేరకు ఐవోఏ సెక్రటరీ […]