జోరుగా మద్యం వ్యాపారుల దోపిడీ బినామీ లైసెన్సులతో వ్యాపారం డబ్బు మత్తులో ఏక్సైజ్ శాఖ లబోదిబోమంటున్న మద్యం ప్రియులు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమానులు సిండికేట్ గా మారారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికధరలతో మద్యం విక్రయిస్తూ మద్యం మత్తులో ఉన్న మందుబాబులను డబ్బును దోచేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టల్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. […]
తెరుచుకున్న మద్యం షాపులు వైన్స్ వద్ద విపరీతమైన రద్దీ కొద్దిసేపటికే స్టాక్ లేక మూత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తీరు సారథి న్యూస్, మెదక్: నెలన్నర రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వైన్స్ తెరచుకోడంతో మద్యం ప్రియులు షాపుల ఎదుట బారులుదీరారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చుకుని, మరికొన్ని ప్రాంతాల్లో చెప్పులను వరుసలో పెట్టడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించగా, […]