సామాజిక సారథి,రామడుగు: మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ […]
సారథి న్యూస్, కడప: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్‌జీయూకేటీ, ఆర్‌కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు […]
సారథి న్యూస్, కరీంనగర్: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వెదిర క్రాస్‌రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]