సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కాట్రపల్లి గ్రామంలో రైతుల పంటను కొనుగోలు చేసి కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు […]
‘ఈ భూమి నాది.. పండించిన పంటనాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా పాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అంటూ మాటలను తూటాలుగా మల్చుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె వీరత్వం ఎంతో మంది గుండెల్లో ధైర్యం నింపింది. ఎందరికో ప్రశ్నించేతత్వం నేర్పించింది. దేశ్ముఖ్లు, భూస్వాములను తరిమికొట్టేలా చేసింది. 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాలుగవ సంతానంగా […]