Breaking News

ఈఎంఐ

జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]

Read More

మారటోరియం మరో రెండేళ్లు

ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]

Read More