Breaking News

ఇళ్లు

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

సామాజికసారథి, నాగర్​కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు, బస్టాండ్​ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, […]

Read More
సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

ప్రకటించిన సీఎం జగన్‌ సారథి న్యూస్​, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు […]

Read More