సారథి న్యూస్, నర్సాపూర్: సంస్కృతంలో గోరింట చెట్టును మేంధికా అంటారు. ఆ పదం నుంచే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుంచి సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. గ్రీష్మరుతువు పూర్తయి వర్షరుతువు మొదలయ్యే సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అంతవరకూ వేడిని […]
సారథి న్యూస్, కర్నూలు: దేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ‘ఆషాడం ప్రైస్ ప్రామిస్’ క్యాంపెయిన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిందని కర్నూలు షోరూం హెడ్ అస్నఫ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్‌ఉల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపెయిన్‌లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు చార్జీపై 20 శాతం నుంచి 50శాతం తగ్గింపు, వజ్రామివపై 25శాతం వరకు తగ్గింపు, 22 క్యారెట్ల పాత బంగారంపై 0 […]
సారథి న్యూస్, రామాయంపేట: అత్యంత దైవభక్తి.. గ్రామదేవతలకు పూజలకు ప్రాముఖ్యం ఉన్న ఆషాఢ మాసం వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు ఈ మాసంలో అత్యంత భక్తి పారవశ్యలో గడుపుతారు. గ్రీష్మరుతువు పోయి వర్షరుతువు వస్తున్న తరుణంలో తొలకరి చినుకులు పుడమి పులకింతల్లో ఆషాఢ మాస ఆగమనం ఎన్నో కొత్త సొబగులను తీసుకొస్తుంది. ప్రకృతి పలకరింపుల పరిమళాలను.. అరచేతిలో పండిన గోరింటాకుల మనసును ముద్దాడుతుంది. నాగలి దున్నిన నేలంతా పులకిస్తూ విచ్చుకునే సమయాన […]