సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, […]