Breaking News

WINES

సిండికేట్ కిక్కు

సిండికేట్ కిక్కు

జోరుగా మద్యం వ్యాపారుల దోపిడీ బినామీ లైసెన్సులతో వ్యాపారం  డబ్బు మత్తులో ఏక్సైజ్ శాఖ  లబోదిబోమంటున్న మద్యం ప్రియులు సామాజిక సారథి, వెంకటాపురం:  ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమానులు సిండికేట్ గా మారారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికధరలతో మద్యం విక్రయిస్తూ మద్యం మత్తులో ఉన్న మందుబాబులను డబ్బును దోచేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టల్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. […]

Read More
లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

వైన్స్​ముందు గంటలకొద్దీ క్యూ లైన్​ కాటన్లు కాటన్లు మద్యం బయటకు.. భౌతికదూరం పాటించని వైనం కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్​ సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా […]

Read More
మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, మరో గంట సమయాన్ని పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రోజు వారీ వివరాలు నమోదు చేసేందుకు ఎక్కువ నగదు లెక్కింపు సమయం సరిపోవడం […]

Read More
హవ్వా..ఓనర్లే దొంగలు

హవ్వా.. ఓనర్లే దొంగలు

సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగాఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు […]

Read More