ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]
తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాల, రోబోశంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. […]
తమిళ హీరో, నిర్మాత విశాల్‌కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్‌కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా […]
ప్రముఖ తమిళ హీరో, నిర్మాత, నడిగర్ సంఘం కీలకసభ్యడు విశాల్‌ను ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ మోసగించింది. ఆరేండ్ల నుంచి సుమారు 45 లక్షలు కాజేసినట్టు సమాచారం. ఆమె తాజాగా ఓ భారీ ఇల్లు కొనుగోలు చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు విశాల్ మేనేజర్ చెన్నైలోని విరుగంబక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సదరు మహిళ ఆదాయపన్ను కట్టాల్సిన డబ్బులు తన సొంత అకౌంట్‌కు బదిలీ చేసి ఆరేండ్లలో 45 లక్షలు […]
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. విశాల్ తాజా చిత్రం ‘చక్ర’ ట్రైలర్ రిలీజైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తూ నటించాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో ఒకేసారి […]
డేటింగ్ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ […]