Breaking News

vipparla

ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..

ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు..

నేటి రాశిఫలాలు1 మే 2021శనివారంతిథి: పంచమి రాత్రి 10.14నక్షత్రం: మూల, పగలు.3.38యోగం: శివ 4:41కరణం: కౌలవ 5:51రాహుకాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30యమగండం: పగలు1.30 గంటల నుంచి 3.00 వరకువర్జ్యం: రాత్రి 12.47 గంటల నుంచి 2.19దుర్ముహుర్తం: ఉదయం 6.00 గంటల నుంచి 7.36 మేషం: కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగంలో అధికారుల చేత శభాష్​ అనిపించుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. స్థిరాస్తివివాదాలు పరిష్కారమై ధనప్రాప్తి […]

Read More
వృత్తి ఉద్యోగాల్లో వారికి చికాకులు తప్పవు

వృత్తి ఉద్యోగాల్లో వారికి చికాకులు తప్పవు

నేటి రాశిఫలాలు29 ఏప్రిల్ 2021గురువారం మేషం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబపెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూరప్రయాణాల ద్వారా శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమఅధికం, ఫలితం తక్కువగా ఉంటుంది. మీ శ్రీమతి గారితో ఉల్లాసంగా గడుపుతారు. సమయానికి ధనం అందక అవస్థలు పడుతారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. […]

Read More
మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

నేటి రాశిఫలాలు 26 ఏప్రిల్ 2021సోమవారం చైత్ర మాసం, ప్లవనామ సంవత్సరంఉత్తరాయణం, వసంతఋతువు ,శుక్లపక్షంసూర్యోదయం : 5:45, సూర్యాస్తమయం : 6:12తిథి: చతుర్దశి ప. 12.07రాహుకాలం: ఉదయం:7.30 నుంచి 9.00 గంటలుయమగండము: ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00వర్జ్యం: తెల్లవారుజామున: 4.44 లగాయితుదుర్ముహుర్తం: పగలు.12.24 గంటలు, మధ్యాహ్నం 1.12, 2.46, 3.34 గంటలు మేషం: ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కళ, క్రీడారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగ ప్రయత్నాలు […]

Read More
ఆ రాశివారు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది

ఆ రాశివారు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిది

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.పంచమి సా.4.30 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం మృగశిర రా.10.50 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం… లేదు, దుర్ముహూర్తం ఉ.5.48 నుండి 7.25 వరకు, అమృతఘడియలు… ప.1.11 నుంచి 2.56 వరకు, శ్రీపంచమి. సూర్యోదయం : 5.47సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకుయమగండం : ప.1.30 నుంచి 3.00 వరకునేటి రాశిఫలాలు (17 ఏప్రిల్ 2021) మేషం: ఆధ్యాత్మిక […]

Read More