సంక్రాంతి సినిమాల్లో చిరు-బాలయ్యల వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డిలతో సమానంగా వార్తల్లో నిలిచిన అనువాద చిత్రం ‘వారసుడు’. పండుగ రేసులో 11నే తమిళనాడులో ‘వారిసు’ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. తెలుగులో ‘వారసుడు’. రష్మిక మందాన్న హీరోయిన్ ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్,సంగీత, యోగిబాబు, ప్రభు కీలకపాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్‌లో ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి చివరగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు […]
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్‌తో మూవీ విశేషాలు..బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ కథలో […]
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మురగదాస్ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]
ఒకప్పడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. కొత్తవాళ్లు రావడంతో తమన్నా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇళయదళపతి విజయ్ హీరోగా .. మురగదాస్ తుపాకి చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నాను ఎంపికచేసినట్టు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. తమన్నాతోపాటు కాజల్ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఓ […]
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్ చేయుంచనున్నట్టు […]
ప్రస్తుతం కాజల్ ఆగర్వాల్ జోరు తగ్గింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డీలా పడిపోయింది. కాజల్ ప్రస్తుతం ముంబై సాగా, ఇండియన్ 2, మెగాస్టార్ ‘ఆచార్య’ లో నటిస్తోంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్లింది. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కాజల్ సెకండ్ హీరోయిన్గా […]
ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. టాప్ హీరోయిన్లు కూడా ఆ దారే అంటున్నారు. కొందరు హీరోయిన్లు అయితే తాము వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రకటిస్తూ ఆఫర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కూడా. వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పిన హీరోయిన్లలో నితిన్ సినిమా ‘లై’లో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా లిస్టులో జాయినైంది. అవడానికి తమిళ అమ్మాయే అయినా తెలుగు సినిమాతోనే పరిచయమైంది. పేట, తూటా, బూమరాంగ్, శాటిలైట్ […]
కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా గ్జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్ హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ఆ ప్లాన్ మారిపోయింది. తెలుగు […]