Breaking News

TRS PARTY

టీఆర్ఎస్ లో పలువురి చేరిక

టీఆర్ఎస్ లో పలువురి చేరిక

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం దానంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ ఉపసర్పంచ్ కొడుకు కట్ట శంకర్, పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు పుట్ల బేతయ్య, కట్ట చిన్నరవి, కట్ట వెంకయ్య, కట్ట లింగయ్య, నర్సింగ్, శివకుమార్, సాయిలు, యాదయ్య, యాదమ్మ, శ్రీకాంత్, దుర్గయ్య, గంగయ్య సతీష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీపీ […]

Read More
శాంతిభద్రతలను కాపాడుకుందాం

శాంతిభద్రతలను కాపాడుకుందాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం మతపెద్దలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాలిని గీతాప్రవీణ్ ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ గా కలిసిపోయి గంగా.. జమున తాహజిబ్ సంస్కృతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాపాడుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు […]

Read More