ఆర్వో, జిల్లా కలెక్టర్ పీజే పాటిల్ సిబ్బందికి అవగాహన సదస్సు ఈనెల 14 ఉదయం నుంచే లెక్కింపు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగానే జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ పీజే పాటిల్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య (డిఆర్డీఏ) భవనంలో కౌంటింగ్ కేంద్రంలో సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల […]
– కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ప్రశాంతంగా పారదర్శకంగా వైన్స్ షాపుల కేటాయించామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపపల్లి ఎక్స్ రోడ్డులోని ఎంబీఆర్ గార్డెన్ లో లక్కీడ్రాలో పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 101 మద్యం దుకాణాలకు గాను 2,310 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అమిన్పూర్ మున్సిపాలిటీలోని 43 నెంబర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలలోని […]