సారథి న్యూస్, ఖమ్మం: క్రీడల్లో రాణించేలా ప్రతిరోజు సాధన చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. హైదరాబాద్ సిటీ, నిజామాబాద్‌కు చెందిన 217 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఖమ్మం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏడునెలలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వారి మధ్య స్ఫూర్తిని పెంపొందించేలా రెండురోజుల పాటు ఖమ్మం సిటీపోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ తఫ్సీర్ ఇక్బాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. […]
బెంగళూర్: పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: పోలీసులకు ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శరీరానికి అలుపు రాకుండా శిక్షణ ఇస్తున్నారు ఓ పోలీస్ ఆఫీసర్. పాటకు లయబద్ధంగా చేయిస్తున్న కసరత్తు ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాటతో రిథమిక్‌గా శిక్షణ ఇస్తున్నారు. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేందుకు పాటలు పాడుతూ శిక్షణ ఇస్తుంటారు. 1970లో వచ్చిన హమ్‌జోలీ […]
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్‌ను మొదలుపెట్టడం. ఇందుకు […]