Breaking News

TOILETS

పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయాలి

పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయాలి

 సామజిక సారథి, వెంకటాపూర్: పబ్లిక్ టాయిలెట్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడారం జాతరలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ఐల త్రిపాటి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, గ్రామ సర్పంచ్ కుమారస్వామికి పలు సూచనలు చేశారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సిసి క్రాంతి, ఎంపీడీవో ఎండి ఎక్బాల్ హుస్సేన్, ఈజీఎస్ఏపీఓ నారగోని సునీత, ఈసి సురేష్, […]

Read More
ఎస్సై గొప్ప మనస్సు

ఎస్సై గొప్ప మనస్సు

సారథి న్యూస్, హుస్నాబాద్: దివ్యాంగులైన ఇద్దరు దంపతులకు ఓ పోలీసు అధికారి తన సొంతఖర్చులతో మరుదొడ్లను కట్టించి మానవతా హృదయం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొజ్జ సంతోష, భర్త కొమురయ్య దంపతులు దివ్యాంగులు. వారి ఆలాన పాలన చూసుకోవడానికి సంతానం కూడా లేకపోవడంతో ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. వారి ఇబ్బందులను స్వయంగా చూసి చలించిపోయిన అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి […]

Read More