బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్ ఎగ్జామ్స్ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్ చేతిలో చూసినా శానిటైజర్, మాస్క్‌లే కనిపించాయి. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ‘పదో తరగతి అనేది విద్యార్థుల […]
ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ప్రమోట్ పై క్లాసెస్‌కు 5,34,903 మంది స్టూడెంట్స్ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్టూడెంట్స్‌ను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పై […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. ఎగ్జామ్స్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అయితే అంతకుముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం తెలిపారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ […]
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం సారథి న్యూస్, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్‌కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా […]
పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కరోనా పరిస్థితులపై జూన్ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే ఎగ్జామ్స్ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.మంగళవారం విచారణ […]
ప్రభుత్వం సంచలన నిర్ణయం భోపాల్: టెన్త్‌క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇంతకు ముందు నిర్వహించిన ఎగ్జామ్స్ ఆధారంగా మార్కులు వేయనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితా ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ ఎగ్జామ్స్‌కు సంబంధించి ‘పాస్’ రిమార్క్‌తో మార్క్ షీట్ ఇవ్వనున్నారు. కాగా,జూన్ 8 నుంచి 16 వరకు […]