Breaking News

TELANAGANA

కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ఊపందుకున్నాయి. కొత్త సెక్రటేరియట్​ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థలు డిజైన్లను కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సచివాలయ భవన నిర్మాణం దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చ. అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ […]

Read More
కరోనా.. ఇదేం లెక్క?

కరోనా.. ఇదేం లెక్క?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా లెక్క తప్పుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఇస్తున్న లెక్కలు, రాష్ట్రస్థాయిలో విడుదల అవుతున్న హెల్త్‌ బులెటిన్‌లో ఇస్తున్న లెక్కలకు మధ్య భారీగా తేడాలు ఉంటున్నాయి. దీంతో కరోనా కేసులు, మృతులపై తెలంగాణవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంతమందికి సోకిందన్న పూర్తి వివరాలతో పాటు రోజువారీ లెక్కను జిల్లా వైద్యశాఖాధికారులు తమ బులెటిన్‌లో విడుదల చేస్తున్నారు. కానీ, ఆ లెక్కలేవీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో కనిపించడం లేదు. బుధవారం రంగారెడ్డి […]

Read More
కరోనా.. అంతకంతకు

కరోనా.. అంతకంతకు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది. శుక్రవారం 4,374 మందిని పరీక్షించగా 985 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటి వరకు మొత్తంగా 12,349 పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారిన పడి ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు 237 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు 7,436 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు […]

Read More

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె.తారక రామారావు సనత్ నగర్ నియోజవర్గం బల్కంపేట శ్మశానవాటికలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్​పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ […]

Read More

అప్పులే .. ఆమ్​దానీ లేదు

మన అప్పులు రూ.3లక్షల కోట్లు ఏడాదికి వడ్డీ రూ.15వేల కోట్లు పేరుకుపోతున్న బకాయిలు సర్దుబాటుకు ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు ఇప్పటికే బాండ్ల విక్రయంతో రూ.14వేల కోట్ల సమీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి (2 జూన్‌, 2014) తెలంగాణ వాటాగా రూ.60వేల కోట్ల అప్పు మన మీద పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరేండ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లపై చిలుకు అప్పులను […]

Read More

కొత్తగా 730 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 730 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఆదివారం 225 మంది డిశ్చార్జ్​ అయ్యారు. యాక్టివ్​ కేసులు 3,861 ఉన్నాయి. మొత్తం 3,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 659 కరోనా పాజిటివ్​ కేసులు కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లా 10, మేడ్చల్​ జిల్లాలో 9 చొప్పును కేసులు […]

Read More

మిడతల దండును అడ్డుకుందాం

లేత పంటను పీల్చి పారేస్తుంది ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. గతనెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపునకు రాలేదు. అయితే […]

Read More

మనమే అగ్రగామి

తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తీరాయి మిషన్ భగీరథతో మంచినీళ్ల గోస తీరింది అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రైతులు, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని పునరుద్ఘటించారు. […]

Read More