Breaking News

TELAGANA

ప్రమాదాల నివారణకు ఇలా చేద్దాం

సారథి న్యూస్​, ములుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల్లో ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఓవర్ లోడ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం పై చర్యలు […]

Read More

ఖైరతాబాద్ గణేశ్​ ఎత్తు ఎంతంటే?

హైదరాబాద్​: గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. గత ఏడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహాగణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి తగ్గింది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది. ఎత్తు తగ్గనున్న కారణంగా పూర్తిగా మట్టి […]

Read More

తెలంగాణలో కేంద్రబృందం పర్యటన

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.

Read More