Breaking News

SIRISILLA

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. విజయ్‌ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ  చూడలేదని […]

Read More
చేనేతపై జీఎస్టీ పెంపు..మరణశాసనమే

చేనేతపై జీఎస్టీ పెంపు..మరణశాసనమే

కనీసం గుజరాత్‌ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్​వినతి సామాజికసారథి, హైదరాబాద్‌: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్‌ వాణి అయినా వినాలని పీయూష్‌ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్‌ […]

Read More
పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

పూసల కులానికి ప్రాధాన్యం ఇవ్వాలి

సారథి, వేములవాడ: పూసల మహిళా సంఘం సమావేశం బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాయినగర్ లో నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు మాట్లాడుతూ.. పూసల కులానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. సంఘానికి భవనం నిర్మించాలని, ఎక్స్ గ్రేషియా రూ.10లక్షలు, పింఛన్లు ఇవ్వాలని, డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ చైర్మన్​ముద్రకోల దుర్గేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్రకోల వెంకటేశం, జిల్లా […]

Read More
తెలంగాణలో కరోనాతో 99శాతం రికవరీ

తెలంగాణలో 99శాతం కరోనా రికవరీ

సారథి న్యూస్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 99శాతం మంది కరోనా రోగులు రికవరీ అవుతున్నారని మంత్రి కె.తారకరామారావు అన్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కోవిడ్–19 ఐసీయూ సెంటర్, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ.2.28 కోట్లు […]

Read More