కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]
అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన […]