Breaking News

SATYADEV

రెమ్యునరేషన్ పెంచేశాడు

రెమ్యునరేషన్ పెంచేశాడు

ప్రస్తుత పరిస్థిల్లో హీరో హీరోయిన్లంతా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటుటే.. నిన్న మొన్న హీరో పొజిషన్ కు చేరుకున్న సత్యదేవ్ మాత్రం తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడట. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్​గ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్​తో ఇండస్ట్రీకి వచ్చి హీరో స్థాయికి చేరుకున్న సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య’ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘గాడ్స్ ఆఫ్ […]

Read More
నువ్వేమైనా చిరంజీవా..?

నువ్వేమైనా చిరంజీవా..?

టాలీవుడ్​లో హీరో సత్య దేవ్ కి అభిమానులు ఎక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు హీరో సత్యదేవ్. అయితే రీసెంట్​గా గోపీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను మెగాస్టార్​ చిరంజీవి చూశారట. సినిమా నచ్చడంతో గోపీని, సత్యదేవుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారట. చిరంజీవిని కలిసి ముచ్చటించిన గోల్డెన్ మూమెంట్స్​ను తను ఎప్పటికీ మరిచిపోలేనని, తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ‘చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ […]

Read More

సూర్యకు సత్యదేవ్​ డబ్బింగ్​

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య తన ప్రతి చిత్రాన్నీ రెండు భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాడు. వెంకటేష్​ తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో తమిళంలో ‘సూరరై పోట్రు’గా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్​ తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ […]

Read More