మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్‌యాదవ్28 […]
అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మవీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్ ఓపెనర్ డికాక్ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్తివారి 13 బంతుల్లో 21 రన్స్ చేశాడు. హర్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్ […]
ముంబై: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం33వ పడిలోకి అడుగుపెట్టాడు. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్ సాదాసీదాగా బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. భార్య రితిక, కూతురు సమైరాతో ఆనందంగా గడిపాడు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడడంతో ఈసారి ముంబై ఇండియన్స్ సహచరుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయాడు. రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ ప్రపంచం ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘హిట్ మ్యాన్’ కు స్పెషల్ డే అంటూ ట్వీట్ చేసింది. […]