షార్జా: ఐపీఎల్ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్ ఫించ్(20), దేవదూత్ పడిక్కల్(18) నిరాశపరిచారు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్ కాగా, అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. […]
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్ ధావన్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్( 53 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 3 […]
దుబాయ్: ఐపీఎల్13 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ ఘోరంగా ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడింది. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమవడంతో ఆర్సీబీ 97 రన్స్‌తేడాతో ఓటమిని చవిచూసింది. ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్(20), డివిలియర్స్(28), వాషింగ్టన్ సుందర్(30), శివం దూబే(12) రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ చెరో మూడు వికెట్ల చొప్పున […]
ఆర్సీబీ డైరెక్టర్ మైక్‌హెస్సన్ ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్ జరిగి తీరుతుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్‌హెస్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై […]