మాస్‌మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ తెగేసి చెప్పింది.పేట సినిమాతో మాళవిక కోవిడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్‌ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్.
రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్‌లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్ ఫుల్‌గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, […]
రమేష్ వర్మ డైరెక్షన్లో సినిమా