Breaking News

RAJIVGANDHI

రిపోర్టర్లకు సరుకులు పంపిణీ

రిపోర్టర్లకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్, గోపాల్ రావు పేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న శుక్రవారం పాత్రికేయులకు సరుకులు, బియ్యం, పప్పు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం వార్త సేకరణ చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు గంటే భాస్కర్, ఎజ్రా మల్లేశం, రామస్వామి, రజాక్, రమేష్, బొడిగే శ్రీను, మహేష్ పాల్గొన్నారు.

Read More
సాంకేతిక విప్లవానికి రాజీవ్​నాంది

సాంకేతిక విప్లవానికి రాజీవ్​ నాంది

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ 76 జయంతి వేడుకలను కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సీ క్యాంపు సెంటర్​లో రాజీవ్​గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారెడ్డి కాలేజీ వద్ద ఉన్న అనాథ బాలబాలికలకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి రూపకల్పన చేశారని కొనియాడారు. నేడు సెల్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికి […]

Read More

రాజీవ్ సేవలు చిరస్మరణీయం

సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్​ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, […]

Read More