జైపూర్: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్‌పైలెట్‌కు సపోర్ట్ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు. ‘మీటింగ్ గురించి తెలిసి […]
జైపూర్: తన ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేయాలని చూస్తోందని, పొలిటికల్ గేమ్స్ ఆడుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు ఆఫర్ చేసి కొనేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ విప్ మహేశ్ జోషీ ఎస్‌వోజీ, ఏసీబీ ఆఫ్ రాజస్థాన్ పోలీస్‌కు కంప్లయింట్ చేశారు. ‘దర్యాప్తు కారణంగా బీజేపీ భయానికి గురైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో చేసినట్లుగా వారు ఎమ్మెల్యేలను కొనే వ్యాపారం చేయాలనుకున్నారు. దర్యాప్తులో ఈ నిజాలు […]
జైపూర్: కరోనాకు మందు కనిపెట్టామని, దాని ద్వారా వంద శాతం రోగం నమయమవుతుందని చెబుతూ యోగా గరువు రామ్‌దేవ్ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. వాళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజస్థాన్ జైపూర్‌లోని జ్యోగినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ తొమార్, డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తొమార్, సైంటిస్ట్ అనురాగ్ వర్షణేపై […]
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారుల కోసమే రాజ్యసభ ఎలక్షన్స్‌ను లేట్ చేశారని బీజేపీపై విమర్శలు చేశారు. గుజరాత్, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాలు పూర్తికాలేదు కాబట్టే ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేశారని ఆరోపించారు. ‘రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. రాజస్థాన్, గుజరాత్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు పూర్తికాలేదు. అందుకే డిలే చేశారు. ఇప్పుడు పరిస్థితి […]
అహ్మదాబాద్: గుజరాత్‌లో త్వరలో రాజ్యసభ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో రెండు సీట్లు రావాల్సిన చోట ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండడంతో వాళ్లందరినీ సేఫ్ జోన్‌గా భావించిన రాజస్థాన్‌లోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్నందున అక్కడ అయితే సేఫ్ అని వాళ్లను అక్కడికి […]