Breaking News

RAJASHEKAR

సూటయ్యే సబ్జెక్టుతో..

చాలారోజుల తర్వాత ‘గరుడవేగ’, ‘కల్కి’ సినిమాలతో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి సినిమాలను తెరకెక్కించిన నీలకంఠ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుందట. యముడికి మొగుడు, ఈడు గోల్డెహె సినిమాల్లో నటించిన రిచా పనాయ్ ని హీరోయిన్ గా సెలక్షన్ కూడా అయిపోయిందట. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకునే రాజశేఖర్ స్టైల్ కి ఇది సూటయ్యే కాన్సెప్ట్ అని.. యాక్షన్ ఎంటర్ […]

Read More
అక్క కూడా వస్తోంది..

అక్క కూడా వస్తోంది..

జీవిత, రాజశేఖర్ ఇద్దరు డాటర్స్ వెండితెరపై మెరవడానికి రెడీ అయ్యారు. రెండో కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచిపేరు సంపాదించింది. ఇక మొదటి కూతురు శివానీ ఎంట్రీ మాత్రం కాస్త లేటైంది. అసలు రెండేళ్ల క్రితమే అడవి శేష్ తో ‘టూ స్టేట్స్’ తెలుగు రీమేక్​తో శివానీ ఎంట్రీ ఉంటుందనుకున్నారు. అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సుమంత్‌తో ‘విక్కీడోనర్‌’ రీమేక్ ‘నరుడా డోనరుడా’ తీసిన మల్లిక్‌ […]

Read More

శివాని ఎలా మెప్పిస్తుందో..?

తల్లితండ్రులు సెలబ్రిటీస్ అయినా కానీ వారి పిల్లలు నటీనటులుగా ఎదిగిపోలేరు. దానికి తగిన తపన, కృషి ఉన్నా కూడా ఒక్కోసారి అదృష్టం కూడా కలిసిరావాలి. ఎందుకంటే రాజశేఖర్ మొదటి అమ్మాయి శివాని హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చేందుకు ఐదేళ్లుగా తెరవెనుక కష్టపడుతూనే ఉంది. అది ఇప్పటికి నెరవేరుతుందేమో అనిపిస్తోంది.. ఎందుకంటే ఈ ఏడాది శివాని హీరోయిన్ గా పరిచయమవుతోంది. ‘సూర్యవంశం’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన తేజ సజ్జ ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఇంకా […]

Read More